దొడ్డె ఆంజనేయులు ఐఏఎస్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం

జమ్మికుంట, ఆగస్టు 13: కరీంనగర్ జిల్లా జమ్మికుంట కు చెందిన ఐఏఎస్ దొడ్డె ఆంజనేయులు జన్మదిన సందర్భంగా వారి బందువులు జమ్మికుంట శివాలయం (బొమ్మలగుడి)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మికుంట ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

WhatsApp Image 2026 08 13 at 5.39.32 PM
WhatsApp Image 2026 08 13 at 5.39.33 PM 1
WhatsApp Image 2026 08 13 at 5.39.33 PM


దొడ్డ ఆంజనేయులు ఐఏఎస్ అక్క, బావ ఇల్లందుల శ్యామల–రమేష్ దంపతులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, ప్రజలకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు, ప్రజలు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించారు. సామాజిక సేవా కార్యక్రమంగా అన్నదానం నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos