News

Sep 07
Railway Alert: 13 రైళ్లలో మార్పులు.. ఈ తేదీల్లో ప్రయాణికులకు అలర్ట్

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్.. 13 సర్వీసుల్లో మార్పులు హైదరాబాద్: రైలు ప్రయాణం చేయబోతున్నారా? అయితే ఈ సమాచారం తప్పక తెలుసుకోండి. కాజీపేట–బల్హార్షా రైల్వే మార్గంలో జరుగుతున్న సిగ్నలింగ్ పనుల కారణంగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని జమ్మికుంట–పోట్కపల్లి స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించేందుకు నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల ప్రభావంతో మొత్తం 13 రైలు సర్వీసులు రద్దు, […]

Sep 01
కాంగ్రెస్‌ది పిరికిపందల రాజకీయాలు: రాజేష్ ఠాకూర్

సెప్టెంబర్ 1, 2026 (జమ్మికుంట లోకల్): తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అరెస్టును బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రశ్నించే బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని విమర్శించారు. నల్లగొండ ఘటనలపై న్యాయం కోసం పోరాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడిని అడ్డుకోవడం కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి […]

Aug 28
జమ్మికుంట మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూంల సందర్శన

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం మరియు కేశపురం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ గారి ఆదేశానుసారం సందర్సించడం జరిగిందిగత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన స్థితిగతుల గురించి ప్రజలకు తెలియచెప్పే విధంగా ఈరోజు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అసంపూర్తిగా వదిలేసిన గత ప్రభుత్వం లోని స్థానిక శాసనసభ్యులు రాజకీయం చేయొద్దంటూ వారే స్పృహ లేని రాజకీయాలు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందాలని ఒక […]

Aug 18
జమ్మికుంటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

జమ్మికుంట: పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను దేశిని కోటి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ప్రముఖులు, గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, వైస్ చైర్మన్ ఎర్రం […]

Aug 17
తెలంగాణలో 2026 SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్రంలో Special Intensive Revision (SIR) – 2026 ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని ఓటర్లు తమ పేరు, ఓటరు వివరాలు ముసాయిదా జాబితాలో ఉన్నాయా లేదా అన్నది ఆన్‌లైన్‌లో సులభంగా పరిశీలించుకోవచ్చు. ఓటర్లు తమ పేరు, ఓటరు వివరాలు, పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సమాచారం వంటి వివరాలను చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఓటర్లు ఇలా చెక్ చేసుకోవచ్చు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోని […]

Aug 17
జమ్మికుంటలో విషాదం.. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తాటిపాముల భావన రుషి మృతి

జమ్మికుంట ఆబాదిలోని జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ తాటిపాముల భావన రుషి గారు కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందారు. వారి మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, శిష్యులు, ఉపాధ్యాయులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భావన రుషి గారి సేవలను పలువురు స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జమ్మికుంట ఎంప్లాయీస్ కాలనీలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు […]

Aug 15
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డా. సుంకరి యాదయ్యకు ఘన సన్మానం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జమ్మికుంటకు చెందిన లెజెండరీ కరాటే ఛాంపియన్ డా. సుంకరి యాదయ్యను మున్సిపల్ అధికారులు ఘనంగా సన్మానించారు.

Aug 14
జమ్మికుంటలో నిత్య జనగణమనకు అరుదైన ఘనత

10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నిత్య జనగణమన కార్యక్రమం జమ్మికుంట, ఆగస్టు 14: దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తున్న జమ్మికుంట నిత్య జనగణమన కార్యక్రమం మరో మైలురాయిని చేరుకుంది. పట్టణ ప్రజల భాగస్వామ్యంతో ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలపించే ఈ ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15వ తేదీతో 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. గత తొమ్మిదేళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం జమ్మికుంటకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ప్రతిరోజూ నిర్ణీత సమయంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో జాతీయ గీతం […]

Aug 13
హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: CITU

జమ్మికుంట, ఆగస్టు 13: హమాలి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ మండల్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి CITU జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, హమాలి కార్మికులు అనేక సంవత్సరాలుగా ఎగుమతులు, దిగుమతుల పనుల్లో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదన్నారు. కాంగ్రెస్ […]

Aug 13
ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట, ఆగస్టు 13: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ప్రాంతంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి నివాసం వద్ద బొంగోని వీరన్న, మర్రి రామ్‌రెడ్డి, పంజాల అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి మాట్లాడుతూ.. […]

Listings News Offers Jobs Videos