జమ్మికుంట మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూంల సందర్శన

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం మరియు కేశపురం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ గారి ఆదేశానుసారం సందర్సించడం జరిగింది
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన స్థితిగతుల గురించి ప్రజలకు తెలియచెప్పే విధంగా ఈరోజు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అసంపూర్తిగా వదిలేసిన గత ప్రభుత్వం లోని స్థానిక శాసనసభ్యులు రాజకీయం చేయొద్దంటూ వారే స్పృహ లేని రాజకీయాలు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందాలని ఒక దురుద్దేశంతో ఈరోజు మా ప్రభుత్వంపై బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారు కౌశిక్ రెడ్డి గారికి నేను ఒకటే సూటి ప్రశ్న మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆరోజు స్పృహ ఉండె కదా అదే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు గుర్తుందా కౌశిక్ రెడ్డి గారు అవే డబుల్ బెడ్ రూమ్ లు పదేళ్ల నుంచి నిరుపేద ప్రజలకు పంపిణీ చేయవలసిన ప్రభుత్వంలోకి నువ్వు వెళ్లి రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్సీగా విప్పుగా ఉన్నారు . అప్పుడు గుర్తుకు రాలేదా ఈ డబుల్ బెడ్ రూమ్లు పేద ప్రజల సమస్యలు మేము అధికారంలోకొచ్చి రెండున్నర సంవత్సరాలు దాటింది మా ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు గారు గెలువక పోయినప్పటికీ ఎమ్మెల్యేలతో పోటుపడి ఈ నియోజకవర అభివృద్ధి కొరకై పాటు పడుతున్నరు.
ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావచ్చు ఈ ప్రాంత నిరుపేద కుటుంబాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పక తప్పదు అని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ గారు పత్రికప్రకటలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దుబ్ఫ మల్లన్న చైర్మన్ ముద్దమల్ల రవి టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయిని రవి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడెపు సారంగపాని జిల్లా ఉపాధ్యక్షులు మొలుగూరి సదయ్య దొడ్డె శ్రీకాంత్ కౌన్సిలర్స్ శ్రీపతి స్వర్ణలత నరేష్ ఒగ్గు రమేష్ మాచర్ల రాజు కుతాడి తిరుపతి ఎగిత అశోక్ యాట్ల అశోక్ పట్టణ కాంగ్రెస్ మహిళా అద్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్.బండి పవన్ పాత ప్రసాద్ యం డి సలీం పోతుల శ్రీనివాస్ సలీమ్ పాషా రమేష్ మారేపల్లి అంజనేయులు అజయ్ అన్వేష్ విన్ను తదితరులు పాల్గొన్నారు

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos