సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జమ్మికుంట మండల నూతన కమిటీ ఎన్నిక

సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జమ్మికుంట మండల నూతన కమిటీ ఎన్నిక

రాష్ట్ర నాయకుల మరియు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జమ్మికుంట మండలం నూతన కమిటీని గాజుల శంకరయ్య గౌడ్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా : బుచ్చయ్య గౌడ్ బుర్ర నర్సయ్య గౌడ్ ఎల్ల స్వామి గౌడ్ రాజమల్లు గౌడ్ మరియు వీణవంక ఇల్లంతకుంట జమ్మికుంట మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు నాయకులు మరియు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జమ్మికుంట మండలం అధ్యక్షునిగా గట్టు వీరన్న గౌడ్ ఉపాధ్యక్షులుగా మండ రాజయ్య గౌడ్ అరేల్లిరాజమల్లు గౌడ్ ప్రధాన కార్యదర్శిగా కందాల ఐలయ్య గౌడ్ అశోక్ గౌడ్ గౌరవ అధ్యక్షులుగా గాజుల శంకరయ్య గౌడ్ గౌరవ సలహాదారుడు గాజుల శ్రీనివాస్ గౌడ్ వీరినే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్ జిల్లా బుర్ర నర్సయ్య గౌడ్ ధన్యవాదములు తెలియజేశారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos