జమ్మికుంట లోకల్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు

జమ్మికుంట: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట లోకల్ ప్రేక్షకులు, పాఠకులు, అభిమానులకు దసరా శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని నింపాలని జమ్మికుంట లోకల్ ఆకాంక్షిస్తోంది. అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితాల్లో విజయాలు, అభివృద్ధి చేకూరాలని కోరుకుంటూ హ్యాపీ దసరా!

  • No comments yet.
  • Add a comment
    aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos