జమ్మికుంట పట్టణంలో గరుడ వస్త్ర సిల్క్స్ నూతన షోరూమ్ ప్రారంభమైంది. జక్క రఘునందన్ రెడ్డి, హువినబై అనంత రెడ్డి, జక్క శమంతక మణి, జక్క మనీషా, జక్క శ్రేయ యజమానులుగా ఉన్నారు. నాగర్కర్నూల్ స్వస్థలంగా కలిగిన ఈ సంస్థకు జడ్చర్ల, భువనగిరి, వనపర్తి, జమ్మికుంటతో పాటు కర్ణాటకలోని యాదగిరి, షహాపూర్లో శాఖలు ఉన్నాయి. నాణ్యమైన సిల్క్, చీరలు, వివిధ రకాల వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.











Add a comment