జమ్మికుంట: ఇందిరానగర్‌లో త్వరలో ప్రారంభం కానున్న THE TREE HOUSE – Cafe Bistroలో మహిళా ఉద్యోగుల నియామకానికి అవకాశాలు ఉన్నాయి. Receptionist cum Billing, Welcoming Girls, Kids Activity Coordinator (ఆదివారం మాత్రమే) తదితర పోస్టులకు అభ్యర్థులు కావాలి. ఉద్యోగులకు నిర్దేశిత డ్రెస్ కోడ్ తప్పనిసరి. ఆసక్తి ఉన్న వారు 7331115042, 9493263879 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.











Add a comment