ఆవాస విద్యాలయంలో ప్రాంత స్థాయి ఘోష్ వర్గ

కేశవపురం: జమ్మికుంట మండలం కేశవపురంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో 5 రోజులుగా నిర్వహించిన ప్రాంత స్థాయి ఘోష్ వర్గ ఘనంగా ముగిసింది. ప్రారంభోత్సవంలో తక్కెళ్లపల్లి తిరుపతిరావు, సమారోప్‌లో అఖిల భారతీయ సంఘటన మంత్రి శ్రీరామ్ ఆరావర్‌కర్ పాల్గొన్నారు. 243 మంది విద్యార్థులు, 59 మంది ఆచార్యులు శిక్షణలో పాల్గొన్నారు. ఘోష్ శిక్షణతో క్రమశిక్షణ, ఏకాగ్రత, సమన్వయం, దేశభక్తి పెంపొందుతాయని వక్తలు తెలిపారు.

  • No comments yet.
  • Add a comment
    aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos