Day: October 16, 2026

Oct 16
జమ్మికుంటలో గరుడ వస్త్ర సిల్క్స్ ప్రారంభం

జమ్మికుంట పట్టణంలో గరుడ వస్త్ర సిల్క్స్ నూతన షోరూమ్ ప్రారంభమైంది. జక్క రఘునందన్ రెడ్డి, హువినబై అనంత రెడ్డి, జక్క శమంతక మణి, జక్క మనీషా, జక్క శ్రేయ యజమానులుగా ఉన్నారు. నాగర్‌కర్నూల్ స్వస్థలంగా కలిగిన ఈ సంస్థకు జడ్చర్ల, భువనగిరి, వనపర్తి, జమ్మికుంటతో పాటు కర్ణాటకలోని యాదగిరి, షహాపూర్‌లో శాఖలు ఉన్నాయి. నాణ్యమైన సిల్క్, చీరలు, వివిధ రకాల వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Listings News Offers Jobs Videos