జమ్మికుంట పోలీసుల అదుపులో భూత వైద్యుడు..?

అత్తింట్లో అరాచకం… భూతవైద్యం పేరుతో యువతికి చిత్రహింసలు
జమ్మికుంట పోలీసుల అదుపులో భూత వైద్యుడు..?
కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండల కేంద్రంలోని గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల రజిత కు దెయ్యం పట్టిందని బాలింతని చూడకుండ భూత వైద్యం పేరిట అత్తింటి కుటుంబ సభ్యులు తీవ్రంగ కొట్టిన చిత్రహింసలు చేసారు. ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు బాధితురాలు ను కరీంనగర్ ప్రయివేటు హాస్పిటల్ కి తరలించారు. చిత్ర హింసలకు గురి చేసిన భూత వైద్యుడు జమ్మికుంట పోలీసులకు చిక్కాడు.

  • No comments yet.
  • Add a comment
    aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos