జమ్మికుంటలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 135 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 135 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోలుగూరి సదయ్య ఆధ్వర్యంలో అధ్యక్షుని గృహం వద్ద కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని పాడి కౌశిక్ రెడ్డి ఎగరవేశారు మరియు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు ఎనలేని సేవ చేసింది అని కొనియాడారు రాబోయే మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 30 వార్డులకు పోటీ సేసుతుంది కావున పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశీర్వదించి గెలిపించాలని కోరినారు పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మున్సిపాల్టీలో జెండా ఎగురవేసి ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం లో కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో p. సత్యనారాయణరావు మున్సిపల్ మాజీ చైర్మన్ ప్. రామస్వామీ ,కాసుబోజుల వెంకన్న ,డి. రాము ,సాయి రవి ములుగు దిలీపు ,ఎండ్.సలీం కుమార్ గౌడ్ నరిగే సుమన్, అక్బర్ బాషా, చాంద్ భాషా శ్రీనివాసు ఎగని,పసునూటి శ్రీకాంత్,ఎండ్. ఇమ్రాన్ వడ్లూరు మొగిలిి ఆరె పెళ్లి మల్లయ్య రవి ముద్ద మల్ల గోలి సత్యనారాయణ మల్లయ్య ఉడుగుల ,సుదర్శన్ పనికెల శ్రీకాంత్ జపాన్ రవన్న పల్లె మల్లన్న చింటూ సతీష్ రెడ్డి మారేపల్లి మల్లయ్య ధర్మారం శ్రీనివాస్ వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
img 20191228 wa00356116579194903523688

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos