గాంధీ జయంతి సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

గాంధీ జయంతిని పురస్కరించుకుని జమ్మికుంటలో బ్రహ్మకుమారీస్ (ఓం శాంతి) ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని మాట్లాడుతూ ఆధ్యాత్మికత, యోగా, మంచి అలవాట్లు, కుటుంబం, సమాజం పట్ల బాధ్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కార్మికులను సత్కరించి, వారికి సహకరించిన బ్రహ్మకుమారీస్‌ను అభినందించారు. కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

  • No comments yet.
  • Add a comment
    aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos