జమ్మికుంట విద్యుత్ వినియోగదారులకు 12.08.2017, 13.08.2017 మరియు 14.08.2017 తేదీలలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయి.

పత్రికా ప్రకటన :

జమ్మికుంట పట్టణ మరియు గ్రామీణ విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా
12.08.2017, 13.08.2017 మరియు 14.08.2017 తేదీలలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయి.  కావున విద్యుత్ వినియోగదారులందరూ ఈ సదవకాశమును వినియోగించుకొని విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించగలరు.  గడువులోగా విద్యుత్ బిల్లులు చెల్లించనిచో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

electric bulb

ఇట్లు
ఆర్.సత్యనారాయణ
ఏ. ఈ. విద్యుత్, జమ్మికుంట

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos