మంచినీటి పైప్‌లైన్‌కు సత్వర మరమ్మతులు

జమ్మికుంట: పట్టణంలోని 8వ వార్డు మారుతినగర్‌లో దెబ్బతిన్న మంచినీటి పైప్‌లైన్‌కు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆదేశాలతో సత్వరమే మరమ్మతులు చేపట్టారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొలుగూరి సురేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమేష్, మంచినీటి సరఫరా సిబ్బంది పాల్గొన్నారు.

  • No comments yet.
  • Add a comment
    aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos