జమ్మికుంట కూరగాయల మార్కెట్ యదా తథం – జమ్మికుంట పోలీస్ మరియు మున్సిపాలిటీ చైర్మన్

జమ్మికుంట పోలీస్ వారి విజ్ఞప్తి
జమ్మికుంట పరిధిలో కాలేజ్ గ్రౌండ్ లో గల మార్కెట్ బంద్ అన్న వాట్స్ అప్ న్యూస్ ను నమ్మకండి. అందులో హోల్ సెల్ వ్యాపార్తులు వారు బంద్ చేసుకున్నారు, మార్కెట్ యదా విధిగా రేపటినుంచి నడుస్తుంది రైతులు వారు పండించిన కూరగాయలు ఇదే మార్కెట్ కు తెచ్చి అమ్ముకోవచ్చు ఎవరు కుడు అసత్య ప్రచారాలు నమ్మకండి… జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డి
జమ్మికుంట పరిసర గ్రామాల్లో ని కూరగాయల రైతులు యధాతధంగా జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో కూరగాయలు పండ్లు అమ్ముకోవచ్చని మునిసిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact