జమ్మికుంట లో నిత్య జనగణమనకు ముప్పయి రోజులు

జమ్మికుంట లో నిత్య జనగణమన మొదలై నెల రోజులు పూర్తి అయినా సందర్బంగా జమ్మికుంట చౌరస్తా వద్ద ప్రజలంతా చేరి జెండా వందనము సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ ఆర్ధిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు శ్రీ కమలాసన్ రెడ్డి , సీపీ కరీంనగర్ గారు పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు, వివిధ మతాల పెద్దలు, విద్యార్థులు, యువకులు మరియు మహిళలు అన్ని వర్గాల ప్రజలు పాలుపంచుకోవడం జరిగింది.

9W7A1477
9W7A1429
9W7A1187

9W7A1195

9W7A1197

9W7A1198

9W7A1358

9W7A1366

9W7A1433

9W7A1492

9W7A1560

9W7A1562

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact