జమ్మికుంట లో కన్నుల పండుగగా జరిగిన చిన్న బతుకమ్మ సంబరాలు

image1

image2

మొదలైన చిన్న బతుకమ్మ వేడుకలు

జమ్మికుంట పట్టణంలో చిన్న బతుకమ్మ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ లను తీసుకువచ్చి స్థానిక బొమ్మల గుడి  ప్రాంతంలో తమ ఆట పాటలతో బతుకమ్మను కొలిచారు.

బొమ్మల గుడి ప్రాంతం పూర్తిగా జన సందోహంగా మారిపోయింది. రాబోయే దసరా ఉత్సవాలకు చిన్న బతుకమ్మతో ఆహ్వానం పలికారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos