20 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంఫిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

కరీంనగర్ జిల్లా:-
జమ్మికుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 20 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంఫిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ గారు..
పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల.విజయ గారు ఇతర ప్రజా ప్రతినిధులు…

aditya hospital banner
Listings News Offers Jobs Contact