భాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం
ఆబాది జమ్మికుంట కు చెందిన మాగంటి శ్రీనివాస్ అనే గ్రామీణ వైద్యుడు గుండె పోటుతో మరణించడంతో ఆ కుటుంబానికి గ్రామీణ వైద్యుల మిత్ర బృందం పది వేల ఆర్థిక సహాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.