Tag: jammikunta

Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.

Mar 05
సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జమ్మికుంట మండల నూతన కమిటీ ఎన్నిక

సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జమ్మికుంట మండల నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర నాయకుల మరియు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జమ్మికుంట మండలం నూతన కమిటీని గాజుల శంకరయ్య గౌడ్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా : బుచ్చయ్య గౌడ్ బుర్ర నర్సయ్య గౌడ్ ఎల్ల స్వామి గౌడ్ రాజమల్లు గౌడ్ మరియు వీణవంక ఇల్లంతకుంట జమ్మికుంట మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు నాయకులు మరియు సభ్యులు అధిక […]

Sep 05
సివిల్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ లను సందర్శించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్

జమ్మికుంట లోని సివిల్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ లను సందర్శించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ గారు మరియు ఆర్డిఓ బెన్ షాలోం గారు , జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు కమీషనర్ అనిసూర్ రషీద్, తహసీల్దార్ నారాయణ గారు, సి ఐ సృజన్ రెడ్డి గారు కౌన్సిలర్ దిడ్డి రాము, శ్రీపతి నరేష్ గారు పాల్గొన్నారు.

Sep 02
రానున్న సంవత్సర కాలంలో జమ్మికుంట, హుజురాబాద్ లను మోడల్ టౌన్స్ గా అభివృద్ది చేద్దాం – సిడీఎంఏ సమావేశంలో ఈటెల

హైదరాబాద్ : మసాబ్ టాంక్ లోని సిడీఎంఏ కార్యాలయంలో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతి నిధులతో సమావేశం అయిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్రీ అరవింద్ కుమార్ గారు, సిడిఎంఏ శ్రీ సత్యనారాయణ గారు హాజరయ్యారు. రెండు మున్సిపాలిటీలలో ఉన్న సమస్యలు పరిష్కారం, మోడల్ టౌన్ లుగా తీర్చిదిద్దడానికి అవసరం అయినా కంప్రేహెన్సివ్ సిటీ డెవల్మెంట్ ప్లాన్ తయారు చేయాలని కోరిన మంత్రి. […]

Aug 18
మంత్రి ‘ తుఫాను ‘ పర్యటన

తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నియోజక వర్గం లోని దెబ్బ తిన్న ప్రాంతాలను పర్యటించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు అలాగే వరద బాదితులను కలిసి మంత్రి ఈటెల పరామర్శించారు.మంత్రి మాట్లాడుతూ… గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండాయి. వరద ప్రభావం తెలుసుకునేందుకు ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలమేరకు మానేరు పరివాహక […]

Aug 18
జమ్మికుంట స్మశాన వాటిక కి ప్రభుత్వం నిధులు కేటాయించాలి – ఆర్యవైశ్య సంఘం

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా స్థానిక స్మశావాటిక నీరుతో నిండి పోయింది. మరణించిన వారి అంత్యక్రియలు చేయడం కష్టంగా మారుతుంది. దీనిపై జమ్మికుంట, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు, బచ్చు శివకుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో, పట్టణంలో ఊరికి ఇరువైపులా స్మశాన వాటికలు ఉండాలని ఎంతో ఆర్భాటంగా, నిధులు కేటాయించినప్పటికీ, “జమ్మికుంట పట్టణ నడిబొడ్డున ఆర్యవైశ్య ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసి స్మశాన వాటిక” ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని వసతులు ఉన్నప్పటికీ, […]

Mar 18
జమ్మికుంటను సుందరంగా తీర్చిదిద్దడమే మా పాలకవర్గ లక్ష్యం- చైర్మన్ తక్కళ్లపల్లి

జమ్మికుంట పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. హుజురాబాద్ ఆర్ డి ఓ బెన్ షాలోం తో కలసి బుధవారం పట్టణంలో నూతనంగా వేస్తున్న తారురోడ్డు పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి పట్టణంలో తారు రోడ్డు వేయుటకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.గాంధీ […]

Mar 05
పట్టణ ప్రగతి సమీక్ష సమావేశాలు

పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు, కమీషనర్ గారు, కౌన్సిలర్లు పాల్గొన్నారు

Feb 13
ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

Feb 02
20 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంఫిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

కరీంనగర్ జిల్లా:- జమ్మికుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 20 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంఫిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ గారు.. పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల.విజయ గారు ఇతర ప్రజా ప్రతినిధులు…

Jan 07
ముద్ర కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీ బండి సంజయ్

జమ్మికుంట ముద్ర కోపరేటివ్ సొసైటీ నూతన సంవత్సర  క్యాలెండర్ ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు ఆవిష్కరించారు. చిన్న వ్యాపారస్తులకు  రుణాలను అందించి వారి వ్యాపార నిర్వహణకు సహకరిస్తున్న జమ్మికుంట ముద్ర కోపరేటివ్ సొసైటీ బ్యాంకు నూతన సంవత్సరం 2020  క్యాలెండర్ ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆవిష్కరించి జమ్మికుంట బ్రాంచ్ మేనేజర్ కుమారస్వామి మరియు ఉద్యోగులకు అందజేశారు.

Listings News Offers Jobs Contact