Tag: jammikunta

Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.

Dec 31
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జమ్మికుంట మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

జమ్మికుంట మండల ప్రజలకు, జమ్మికుంట పోలీస్ వారి విజ్ఞప్తి డిసెంబర్ 31 సందర్భంగా 🍾ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించిన 🎂రోడ్డు మీద కేక్ కటింగ్ లాంటివీ చేసినా 🎼DJ పెట్టి ఇతరులకు ఇబ్బందులు కలిగించిన 🚘మధ్యం తాగి వాహనాలు నడపిన 🏍మోటార్ సైకిల్ తో రాష్ డ్రైవింగ్ చేసిన బైక్ లపై ట్రిపుల్ రైడింగ్ చేసిన మహిళలకు, చిన్న పిల్లలకు మరియు వృద్దులకు ఇబ్బందులు కలిగించిన అలాగే చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠినమైన […]

Dec 24
జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్ లో గణిత శాస్త్రం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చైర్ పర్సన్

తేదీ 23.12.2019 ఈరోజు జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్ లో గణిత శాస్త్రం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ గణపతి గారు స్కూల్లో నిర్వహించిన సైన్సు పేర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వట్టేపల్లి ప్రకాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Dec 23
జమ్మికుంట క్రిస్మస్ వేడుకల్లో ఈటల

తేదీ 22.12.2019 | జమ్మికుంట కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు మరియు .టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి గారు పాల్గొన్నారు జమ్మికుంట ఎం.పి.అర్. గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎంపీపీలు, […]

Dec 22
జమ్మికుంట లోని మోమిన్ పురా లో గల మసీద్ – ఇ – దారుస్సాలాం నూతన కమిటీ

ఈరోజు జమ్మికుంట లోని మోమిన్ పురా లో గల మసీద్ – ఇ – దారుస్సాలాం నూతన కమిటీ నియమించడం జరిగింది ఇందులో అధ్యక్షులుగా షేక్ జబిఉల్ల , ఉపాధ్యక్షులుగా ఎం ఏ ఫెరోజ్ , కార్యదర్శిగా మొహమ్మద్ ముజీబ్ , సహాయ కార్యదర్శిగా మొహమ్మద్ సిరజొద్దిన్ , ట్రెజరీగా మొహమ్మద్ యాకుబ్ పాషా లు నియమితులు అయ్యారు ఇందులో భాగంగా నూతన అధ్యక్షులు షేక్ జబిఉల్ల మాట్లాడుతూ మసీద్ అభివృద్దే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేస్తుంది […]

Jul 11
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో రైతు బజార్ ను ప్రారంభించిన ఈటెల

కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్. కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు బజార్ ను పాత వ్యవసాయ మార్కెట్ లో ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్య్రమానికి హాజరైన కరీంనగర్ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, మార్కెట్ చైర్మన్ శారద, కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లు, […]

Jul 07
Tandlata Book released by Dr.Ampashaiah Naveen

Tandla Book released by Dr.Ampashaiah Naveen

May 23
తెలంగాణ లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాలు

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాలు… 1 హైదరాబాద్ :-ఆసియోద్దీన్ ఒవైసీ AIMM2 సికింద్రాబాద్:-కిషన్ రెడ్డి BJP3 ఆదిలాబాద్ :-సోయం బాబురావు BJP4 కరీంనగర్:-బండి సంజయ్ BJP5 నిజామాబాద్ :-అరవింద్ BJP6 చేవెళ్ల:-కొండా విశ్వేశ్వర్ రెడ్డి CONGRESS7 నల్గొండ:-ఉత్తమ్ కుమార్ CONGRESS8 మల్కాజిగిరి :-రేవంత్ రెడ్డి CONGRESS9 జహీరాబాద్:-BB పాటిల్ TRS10 వరంగల్:- పసునూరి దయాకర్ TRS11 మహబూబ్ నగర్ :-మన్నే శ్రీనివాస రెడ్డి TRS12 భువనగిరి:- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి CONGRESS13 ఖమ్మం:-నామ నాగేశ్వర్ […]

Sep 15
జమ్మికుంట లో నిత్య జనగణమనకు ముప్పయి రోజులు

జమ్మికుంట లో నిత్య జనగణమన మొదలై నెల రోజులు పూర్తి అయినా సందర్బంగా జమ్మికుంట చౌరస్తా వద్ద ప్రజలంతా చేరి జెండా వందనము సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ ఆర్ధిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు శ్రీ కమలాసన్ రెడ్డి , సీపీ కరీంనగర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు, వివిధ మతాల పెద్దలు, విద్యార్థులు, యువకులు మరియు మహిళలు అన్ని వర్గాల ప్రజలు […]

Aug 24
జమ్మికుంట రైల్వేస్టేషన్లో స్వచ్ఛ భారత్

తేదీ 22-08-2017జమ్మికుంట రైల్వేస్టేషన్లో స్వచ్ఛ భారత్ నిర్వహించిన నగర పంచాయితీ చైర్మన్, సిబ్బంది మరియు టీఆర్ఎస్ నాయకులు

Listings News Offers Jobs Contact