News

Aug 12
Voxpop స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Voxpop స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Aug 12
BJP జమ్మికుంట OBC మండల అధ్యక్షుడు గా వేల్పుల వెంకటేశ్వర్లు

BJP జమ్మికుంట OBC మండల అధ్యక్షుడు గా మాచన పల్లి గ్రామానికి చెందిన వేల్పుల వెంకటేశ్వర్లు నియామకం.

Aug 12
న్యూ మిలినియం స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

న్యూ మిలినియం స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Aug 12
జమ్మికుంట విద్యుత్ వినియోగదారులకు 12.08.2017, 13.08.2017 మరియు 14.08.2017 తేదీలలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయి.

పత్రికా ప్రకటన : జమ్మికుంట పట్టణ మరియు గ్రామీణ విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా12.08.2017, 13.08.2017 మరియు 14.08.2017 తేదీలలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయి.  కావున విద్యుత్ వినియోగదారులందరూ ఈ సదవకాశమును వినియోగించుకొని విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించగలరు.  గడువులోగా విద్యుత్ బిల్లులు చెల్లించనిచో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. ఇట్లుఆర్.సత్యనారాయణఏ. ఈ. విద్యుత్, జమ్మికుంట

Aug 11
జమ్మికుంటలో వైద్యం వికటించి మహిళ మృతి?

తేది 11-08-2017 కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో జమ్మికుంట మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ లో ఓ మహిళ వైద్యం వికటించి మృతి చెందింది. చిన్న కోమటి పల్లి కి చెందిన సుజాత, తిరుపతి దంపతులకు ఒక కూతురు ఒక కుమారుడు కలరు. 10 రోజుల క్రితం గర్భ సంచి ఆపరేషన్ కోసం ఈ హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది. ఐదు రోజుల క్రితం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపడం జరిగింది. కడుపు ఉబ్బి కడుపు నొప్పి రావడంతో […]

Aug 10
పోచంపాడులో జరిగే కె.సి.ఆర్. బహిరంగ సభకు వేలాదిగా తరలిన టి.అర్.స్.కార్యకర్తలు

తేదీ  10-08-2017 పోచంపాడులో జరిగే కె.సి.ఆర్. బహిరంగ సభకు జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, హుజురాబాద్ మండలాల నుండి వేలాదిగా తరలిన టి.అర్.స్.కార్యకర్తలు 

Aug 10
జమ్మికుంట నుండి బెంగుళూరు కు బయలు దేరిన అండర్ 14 క్రికెట్ జట్టుకు ఎంపికైన జట్టు సభ్యులు

తేదీ 10-08-2017 జమ్మికుంట నుండి బెంగుళూరు కు బయలు దేరిన అండర్ 14 క్రికెట్ జట్టుకు ఎంపికైన జట్టు సభ్యులు  స్థానిక లోటస్ పాండ్ స్కూల్ లో చదువు తున్న 7 గురు విధ్యార్థులు ఈ రోజు బెంగుళూరు లో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి బయలు దేరడం జరిగింది. వీరికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పుల్లూరు సంపత్ రావు జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి సాగనంపారు. 

Aug 10
ముస్లిం మైనారిటీ ల ఆధ్వర్యంలో శ్రీమతి ఈటెల జమున గారి జన్మ దిన వేడుకలు

తేదీ 10-08-2017పట్టణంలో ఈ రోజు ముస్లిం  మైనారిటీల ఆధ్వర్యంలో శ్రీమతి ఈటెల జమున గారి జన్మదిన వేడుకలు గుల్జార్ మసీద్ దగ్గర ఘనంగా నిర్వహించారు.

Aug 10
GST implementation in Tally Training Classes – Registration

Tally GST implementation Training Classes are going to start 3rd week of this month By Anwar Babu. For these sessions register please your details. Register

Aug 09
పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట తహశీ ల్దారుకు వినతి పత్రం

కరీంనగర్ లో మెడికల్ కాలేజీ నెలకొల్పాలని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట తహశీ ల్దారుకు వినతి పత్రం

Listings News Offers Jobs Contact