పుస్తకానికి పునర్జన్మ – పాత పుస్తకాలు, వస్తువులు డొనేట్ చెయ్యండి – మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం మన ప్రియతమ జమ్మికుంట పోలీసులు మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన పిల్లల చదువుల కోసం ప్రతి సంవత్సర ప్రారంభ ఘడియల్లో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి వారికి కావలిసిన పుస్తకాలు,పెన్నులు, వాటర్ బాటిల్స్, కంపాక్స్ బాక్సలు, బ్యాగులు కొని పరీక్షల అనంతరం వాటిని పాత సామానులు కొనే వారికి, ఉల్లి గడ్డలు అమ్మేవారికి, పాత పేపర్లు […]
కరీంనగర్ జిల్లా: జమ్మికుంటలో పోలీసులు-స్కూల్స్ వినూత్న కార్యక్రమం- నిరుపేదలకు మేము ఉన్నాం అనే భరోసా. పిరికెడు బియ్యం-పట్టెడు అన్నం కార్యక్రమం. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రతి విద్యార్థి తల పిరికెడు బియ్యం తీసుకరావడం… ప్రతి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందరూ కలసి సుమారు 70 క్వీన్టల్స్ కి పైబడి బియ్యం పోగు చేశారు.. ఈ రోజు ఆ బియ్యాన్ని ప్రతి ఒక్క నిరుపేదకు తల 10 కిలోల బియ్యం పంచడం.. ముఖ్య అతిథిగా హాజరైన […]
Ellandkunta Sri Seetha Rama Chandra Swamy Temple | Sri Ramanavami Utsavaalu | Etela Rajender | Ponnam Prabhakar | Koushik Reddy | Thummeti Sammireddy | Kamalaasan Reddy CP ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
TPCC Spokes Person Pyata Ramesh | Meeting at Jammikunta | Town Congress Jammikunta | TRS Govt Failure ఈ రోజు మోత్కుల గూడెం కాంగ్రెస్ కార్యాలయంలో ప్యాట రమేష్ అధ్వర్యంలో సమావేశం
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్(బీసీ సంక్షేమ శాఖ) ఆఫీసర్స్ గ్రేడ్-II 219 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. కమిషన్ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టు పేరు: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఖాళీల సంఖ్య: 219 జాబ్ లొకేషన్: తెలంగాణ చివరి తేదీ: మార్చి 06, 2018 జీతం వివరాలు: రూ. 24,440 – 71,510/- విద్యార్హతలు: కేంద్ర లేదా రాష్ట్ర […]
🙏 ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తేదీ.29.01.2018 సోమవారం రోజున ఉదయం 9 గంటలకు పచ్చిక శ్రీకాంత్ రెడ్డి హాస్పిటల్ పైన అంతస్తు జమ్మికుంట లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు రక్త దానం చేయండి. వీలైనంత మంది చేత రక్త దానం చేయించండి. ….. 👉రక్తదానం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈరోజుల్లో పలు కారణాల వల్ల రక్తదానం తప్పనిసరిగ మారింది, కాని రక్తదానం చేయటం అన్నది ఎవరికి అవసరమో వారికి జీవితాన్ని ఇవ్వటమే […]
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం భారత ఎన్నికల సంఘం సూచనలమేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ ,పి.జి కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఓటు హక్కే వజ్రాయుధం వంటి సాధనమని 18 ఏళ్ళు దాటినా ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు పొంది ,ఎంపిక కార్డు తీసుకోవాలని ,భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఎన్ […]
బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులుముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహ్ అలై దర్గా వద్ద భక్తుల సౌకర్యార్ధం పర్యాటక కేంద్రంగా అభివృధి చేయుటకు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మరియు పౌర సరఫరాల శాఖ గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారి ఆదేశాల మేరకు నేడు జిల్లా ఫారెస్ట్ అధికారి (D.F.O) శ్రీనివాస్ రావ్, హుజురాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ముంతాజ్ […]
తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక జమ్మికుంట మండల కమిటి – సైదాబాద్ గ్రామ పర్యటన T MASS FORUM జమ్మికుంట మండల కమిటి ఆద్వర్యంలో సైదాబాద్ గ్రామంలో పర్యటించినట్లు గ్రామంలోని స్థానిక సమస్యలు ప్రజలు టీ మాస్ బృందం దృష్టికి తీసుకొచ్చినట్లు మండల కన్వీనర్ శీలం అశోక్ తెలిపారు .మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నా గ్రామానికి బస్సు సౌకర్యం లేదని ,వెంటనే ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ,అలాగే అర్హులైన పేదలకి ఇంటి నివేశన స్థలాలకి […]