News

Aug 16
టాస్క్ ఫోర్సు దాడులతో అట్టుడుకిన జమ్మికుంట

టాస్క్ ఫోర్సు దాడులతో అట్టుడుకిన జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో ఈ రోజు టాస్క్ ఫోర్సు అధికారులు మధ్యాన్నం నుండి రాత్రి వరకు తినుబండారాల దుకాణాలు, ఆయిల్ షాపులు, కిరాణం దుకాణాలు, ఏజెన్సీస్ లపై  దాదాపు 7 గంటల పాటు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్పైరీ తేది అయిపోయిన సరుకులు పెద్ద ఎత్తున లభించాయి. వీటితో పాటు 1,05,000 రూపాయల విలువగల గుట్కా పాకెట్లు, ౩౦౦ కిలోల కల్తీ కారం పొడి, 5 […]

Aug 15
పట్టణమంతా జనగణమనతో హోరెత్తిన జమ్మికుంట – దేశానికి ఆదర్శంగా మారిన జమ్మికుంట ప్రజలు

భారత దేశంలో అందరికి ఆదర్శంగా నిలిచిన జమ్మికుంట పట్టణం.  దేశంలోనే మొట్ట మొదటి సారిగా జమ్మికుంటలో వినూత్నరీతిలో జాతీయగీతాన్ని ప్రతి రోజు పట్టణం మొత్తం ఆలాపించే విధంగా ఏర్పాట్లు చేసారు జమ్మికుంట స్థానిక పొలిసులు. జమ్మికుంట లోని అన్ని ప్రధాన కూడళ్ళలో మైకులు ఏర్పాటు చేసి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జనగణమన ప్రతి ఒక్కరు ఆలాపించే విధంగా ఏర్పాటు చేసారు స్థానిక సి.ఐ. ప్రశాంత్ రెడ్డి. సి.ఐ.ప్రశాంత్ రెడ్డి ఆలోచనతో కొత్త ఒరవడి  సి.ఐ.ప్రశాంత్ […]

Aug 14
Happy Independence Day.

Happy independence day.

Aug 14
జమ్మికుంటలో 2K రన్ ప్రారంభించిన CP కమలాసన్ రెడ్డి

జమ్మికుంటలో 2K రన్ ప్రారంభించిన CP కమలాసన్ రెడ్డి జమ్మికుంట పట్టణంలో దేశంలోనే ప్రథమంగా ప్రజలంతా రోజు జాతీయ గీతాన్ని ఆలపించే విధంగా పట్టణంలోని అన్ని కూడళ్లలో మైక్ లు ఏర్పాటు చేసి ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించే విధంగా జమ్మికుంట సి.ఐ. ప్రశాంత్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు అవగాహన కల్పించడానికి 2కే రన్ ను నిర్వహించడం జరిగింది. దీనిని CP కమలాసన్ రెడ్డి ఆరంభించారు. 

Aug 13
మెరుగైన ర్యాంకుతో మెడికల్ సీట్ సాధించిన ఎర్రంరాజు రష్మిక

తేదీ 13-08-2017 మాజీ సర్పంచ్ ఎర్రం రాజు సురేందర్ రాజు మరియు రాజ మయూరిల కూతురు ఎర్రంరాజు రష్మిక ఇటీవల జరిగిన మెరుగైన మెడికల్ ర్యాంకు సాధించి అపోలో ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్ లో జాయిన్ అయిన సందర్బంగా గౌరవ ఆర్థిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వినోద్ కుమార్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మరియు ఎంపి గార్లు అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో పేద […]

Aug 13
ప్రాధమిక బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా జమ్మికుంట

ప్రాధమిక బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా జమ్మికుంట 

Aug 12
Voxpop స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Voxpop స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Aug 12
BJP జమ్మికుంట OBC మండల అధ్యక్షుడు గా వేల్పుల వెంకటేశ్వర్లు

BJP జమ్మికుంట OBC మండల అధ్యక్షుడు గా మాచన పల్లి గ్రామానికి చెందిన వేల్పుల వెంకటేశ్వర్లు నియామకం.

Aug 12
న్యూ మిలినియం స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

న్యూ మిలినియం స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Listings News Offers Jobs Contact