జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ కమిటీలో బుధవారం (నవంబర్ 12, 2025) నాటి పత్తి ధరలు వివరాలు:
విడి పత్తి (కాటన్):
* అరైవల్స్: 776 క్వింటాళ్లు (95 వాహనాలు)
* ధరలు: క్వింటాలుకు రూ. 7,000 (గరిష్ట ధర), రూ. 6,700 (మధ్యస్థ ధర), రూ. 6,100 (కనీస ధర).
కాటన్ బ్యాగులు:
* అరైవల్స్: 19 క్వింటాళ్లు (12 మంది రైతులు)
* ధరలు: రూ. 6,100, రూ. 6,000, రూ. 5,500.







