జమ్మికుంటలో ఏర్పాటైన ఐసోలేషన్ వార్డ్ లను సందర్శించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్

img 20200914 wa00091637264771154792870

Need digital marketing for your company. Whatsapp Blaster is the best choice. Contact: 9154545254 for more details

జమ్మికుంట లోని సివిల్ హాస్పిటల్ & ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో  పూర్తిస్థాయిలో అయిపోయిన ఐసోలేషన్ వార్డ్ లను సందర్శించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ గారు మరియు ఆర్డిఓ బెన్ షాలోం , జమ్మికుంట మున్సిపల్ చైర్మన్
తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు కమీషనర్ అనిసూర్ రషీద్, తహసీల్దార్ నారాయణ, సి ఐ  సృజన్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ దిడ్డి రాము, శ్రీపతి నరేష్ టి ఆర్ ఎస్ నాయకులు దేశిని కోటి పాల్గొన్నారు

img 20200915 wa00174307903234231462490
img 20200915 wa00121392171675338549391
img 20200915 wa00105285754815170416031
aditya hospital banner
Listings News Offers Jobs Contact