Civil Hospital Road – Most awaited Road Completed

civilhospitalroad

సివిల్ హాస్పిటల్ ముందు రోడ్ ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ఎంతో కాలంగా జమ్మికుంట పట్టణ వాసులు కోరుకుంటున్న ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్మికుంట సివిల్ హాస్పిటల్ కు ముందు రవాణా సౌకర్యం సరిగా లేక ఎంతో ఇబ్బంది పడిన ప్రజలకు దీంతో ఉపశమనం లభించింది. 

ముఖ్య రహదారుల్లో ఒకటైన ఈ రోడ్ నిర్మాణం గత కొంత కాలంగా పెండింగ్ లో ఉంది నిన్ననే పూర్తిచేసుకుంది. జమ్మికుంట ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోడ్లు కూడా తర్వలోనే పూర్తి అయ్యే అవకాశం ఉంది. 
Gallery
20161007 100946

 20161007 10100620161007 101028

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact