జమ్మికుంట లో ఈ రోజు విద్యా సంస్థల బంద్ కు పిలుపు నిచ్చిన NSUI బైక్ ర్యాలీ

IMG 20170808 WA0011
జమ్మికుంట లో ఈ రోజు విద్యా  సంస్థల బంద్  కు పిలుపు నిచ్చిన NSUI – 
ప్రభుత్వం కరీంనగర్ కు మెడికల్ కాలేజీ మంజూరి చేయాలని, పొన్నం ప్రభాకర్ దీక్ష భగ్నం చేయడం అప్రజాస్వామికమని ఈ రోజు NSUI ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 
aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact