మీ పిల్లల్ని తెలంగాణ ఎస్సీ, ఎస్టి గురుకులాల్లో (బాల, బాలికలకు ) దరఖాస్తులు చేసుకోండి.

SC గురుకులాలు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెంట్ హైదరాబాద్ లోని గౌలిదొడ్డి (బాలికలు) మరియు కరీంనగర్ అలుగునూర్ లో 8 వ తరగతి పూర్తి చేసుకొని (బాల, బాలికలు ) 9వ తరగతి కి దరఖాస్తులు చేసుకోవచ్చు,

ST గురుకులం ఖమ్మం జిల్లా పరిగి లో స్కూల్ ఆఫ్ ఎక్సలెంట్ లో 6 వ తరగతి పూర్తి చేసుకొని 7 వ తరగతి (బాలుర) కోసం దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారి చేయడం జరిగింది,

ఇట్టి దరఖాస్తులకు చివరి తేదీ జులై 4 వరకు గడువు ఉండగా అర్హులైన విద్యార్థిని విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు,

దరఖాస్తులు చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు జూలై 7న పరీక్ష లు ఉన్నాయని తెలిపారు.

ఇందులో పాస్ అయిన విద్యార్థి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిపై ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తూ అనుభవజ్ఞులై ఉపాధ్యాయులచే విద్య బోధన తో పాటు, భోజనం, వసతి, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ , రెండు జతల స్కూల్ యునిఫామ్స్ , పి.టి డ్రెస్ లు , మొదలగు ప్రభుత్వం నుండి అందుతాయని వారు తెలిపారు. ఈ గొప్ప అవకాషాన్ని అందరు

దళిత రత్న అవార్డు గ్రహీత
అంబాల ప్రభాకర్ (ప్రభు)

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact