పోలీస్ అమరవీరుల వారోత్సవాలు: జమ్మికుంటలో కొవ్వొత్తుల ర్యాలీ

జమ్మికుంట: పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా, అక్టోబరు 23, 2025 న జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.
జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. టౌన్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీస్ సిబ్బంది అంతా ఈ ర్యాలీలో పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact