శ్రీరామ్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగ అవకాశాలు

జమ్మికుంట: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జమ్మికుంట, కాల్వ శ్రీరాంపూర్, వీణవంక మరియు పరిసర ప్రాంతాలలో పని చేయడానికి అభ్యర్థులు కావలెను.
* విద్యార్హత: డిగ్రీ/ఎంబీఏ పూర్తి చేసి సేల్స్ విభాగంలో అనుభవం ఉండాలి
* వయస్సు: 30 సం॥ లోపు.
* జీతం: అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి నిర్ణయించబడును.

నోట్: 2 వీలర్ తప్పని సరిగా ఉండవలెను
ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించగలరు: 9849824147, 9989002070.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact