కరీంనగర్ ‘టాస్క్’లో రేపు జాబ్ డ్రైవ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్, మొదటి అంతస్తులో ఉన్న ‘టాస్క్’ కార్యాలయంలో నవంబర్ 14న (రేపు) జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. ఈ డ్రైవ్‌ను టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం చేపడుతున్నారు.
2024, 2025 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ డ్రైవ్‌కు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు రేపు ఉదయం 9 గంటలకు ‘టాస్క్’ కార్యాలయానికి తమ పత్రాలతో హాజరుకావాలని ప్రతినిధులు సూచించారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact