కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మరియు సిబ్బంది

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో జమ్మికుంట కమిషనర్ అనిసూర్ రషీద్ గారు మరియు ఉద్యోగులు
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళ పల్లి రాజేశ్వరరావు గారు వ్యాక్సిన్ తీసుకున్న కమిషనర్ అనిసూర్ రషీద్ గారిని ఉద్యోగులను కార్మికులను
అభినందించారు.
చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు
మాట్లాడుతూ అందరూ ఉద్యోగులు తప్పకుంట వ్యాక్సిన్ తీసుకోవాలని
కరోనా రహితoగా జమ్మికుంట ను తీర్చిదిద్దాలని అన్నారు .

aditya hospital banner
Listings News Offers Jobs Contact