జమ్మికుంట పత్తి మార్కెట్ ఈ రోజు ధరలు

జమ్మికుంట, మార్కెట్ కమిటీ (28/10/2025, మంగళవారం): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఇలా ఉన్నాయి.
* కాటన్ విడి పత్తి: క్వింటాల్ సగటు ధర ₹7,000 నుండి కనిష్టంగా ₹6,000 వరకు పలికింది. 1140 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది.
* కాటన్ బ్యాగ్స్ (బస్తాలు): క్వింటాల్ ధర ₹6,500 నుండి కనిష్టంగా ₹5,400 వరకు ఉంది. 34 క్వింటాళ్లు మార్కెట్‌కు చేరింది.
మార్కెట్‌కు మొత్తం 115 వాహనాల్లో పత్తి వచ్చింది.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact