జమ్మికుంట ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌరస్తాలోని మహాత్ముడి విగ్రహానికి క్షీరాభిషేకం

జమ్మికుంట ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలోని మహాత్ముడి విగ్రహానికి క్షీరాభిషేకం, పూలమాల సమర్పణ… నివాళి కార్యక్రమం
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు గారు జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ అని సూర్ రషీద్ గారు జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి గారు ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పలువురు ప్రజా ప్రతినిధులు గాంధేయవాదులు ప్రజలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు .

aditya hospital banner
Listings News Offers Jobs Contact