BRS పార్టీ మండలాల కార్యకర్తల సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం!
🗓 తేదీ: 05-10-2025
🔹 ఇల్లంతకుంట మండలం
⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 స్థలం: లక్ష్మీనరసింహస్వామి
కల్యాణ మండపం (చిన్న కోమటిపల్లి గుట్ట )
🔹 జమ్మికుంట మండలం
⏰ సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు
📍 స్థలం: MPR గార్డెన్ (జమ్మికుంట)
సమావేశాని కి BRS పార్టీ కార్యకర్తలు KCR అభిమానులు అందరూ పాల్గొనాలని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పిలుపు.







