సేవలకు అరుదైన గౌరవం: జమ్మికుంట వాసి అంబాల ప్రభాకర్‌కు గౌరవ డాక్టరేట్!

జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) అందుకున్నారు. శనివారం తమిళనాడులోని హోసూర్ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి తమిళనాడు, కర్ణాటక యూనివర్సిటీ ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా డా. అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ డాక్టరేట్ తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా కుల, మత భేదం లేకుండా వేలాది మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య, వృద్ధులు, వితంతువులకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, పూర్వ ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు సహకారంతో సుమారు రూ. 3 కోట్ల విలువైన ఎల్‌ఓసీలు ఇప్పించి ఎంతోమంది నిరుపేదలకు ప్రాణం పోసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా డా. అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ డాక్టరేట్ తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా కుల, మత భేదం లేకుండా వేలాది మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య, వృద్ధులు, వితంతువులకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, పూర్వ ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు సహకారంతో సుమారు రూ. 3 కోట్ల విలువైన ఎల్‌ఓసీలు ఇప్పించి ఎంతోమంది నిరుపేదలకు ప్రాణం పోసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా డా. అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ డాక్టరేట్ తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా కుల, మత భేదం లేకుండా వేలాది మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య, వృద్ధులు, వితంతువులకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, పూర్వ ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు సహకారంతో సుమారు రూ. 3 కోట్ల విలువైన ఎల్‌ఓసీలు ఇప్పించి ఎంతోమంది నిరుపేదలకు ప్రాణం పోసినట్లు వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమంలో డప్పు కళాకారుడిగా, సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశానన్నారు. కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యావసరాలు, కోవిడ్ కిట్లు అందించి, బాధితులకు ఉచిత వైద్యం అందించడానికి కృషి చేశానని తెలిపారు. ఈ డాక్టరేట్ అవార్డును పేద ప్రజలకు అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact