రేపు రచ్చబండ కార్యక్రమం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నవి.

రేపు రచ్చబండ కార్యక్రమం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నవి. కొత్త  రేషన్ కార్డ్, ఇందిరమ్మ గృహము కొరకు, వికలాంగుల పెన్షన్, వృధ్యాప్య పెన్షన్ మంజూరి కొరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కలదు. లబ్ది దారులు రచ్చబండ కు హాజరై తమ విజ్ఞాపన పత్రాలను అందించ గలరు.

%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1

aditya hospital banner
Listings News Offers Jobs Contact