మెరుగైన ర్యాంకుతో మెడికల్ సీట్ సాధించిన ఎర్రంరాజు రష్మిక

తేదీ 13-08-2017

మాజీ సర్పంచ్ ఎర్రం రాజు సురేందర్ రాజు మరియు రాజ మయూరిల కూతురు ఎర్రంరాజు రష్మిక ఇటీవల జరిగిన మెరుగైన మెడికల్ ర్యాంకు సాధించి అపోలో ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్ లో జాయిన్ అయిన సందర్బంగా గౌరవ ఆర్థిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వినోద్ కుమార్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మరియు ఎంపి గార్లు అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో పేద ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలు అందించాలని ఆకాక్షించారు.

jammikunta_mbbs

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact