Jammikunta – No Confidence motion on Municipal Chairman
జమ్మికుంట మున్సిపల్ ఛైర్మెన్ పై అవిశ్వాసం. సంతకాలు చేసిన మొత్తం 19 మంది కౌన్సిలర్లు. అవిశ్వాసం నెగ్గినట్లు హుజురాబాద్ ఆర్.డి.ఓ.చెన్నయ్య ధ్రువీకరణ. త్వరలో కొత్త చైర్మన్ ఎంపిక..