జమ్మికుంట నుండి బెంగుళూరు కు బయలు దేరిన అండర్ 14 క్రికెట్ జట్టుకు ఎంపికైన జట్టు సభ్యులు

20727896 1498371933543466 7059560871704653089 n
తేదీ 10-08-2017
జమ్మికుంట నుండి బెంగుళూరు కు బయలు దేరిన అండర్ 14 క్రికెట్ జట్టుకు ఎంపికైన జట్టు సభ్యులు 
స్థానిక లోటస్ పాండ్ స్కూల్ లో చదువు తున్న 7 గురు విధ్యార్థులు ఈ రోజు బెంగుళూరు లో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి బయలు దేరడం జరిగింది. వీరికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పుల్లూరు సంపత్ రావు జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి సాగనంపారు. 
aditya hospital banner
Listings News Offers Jobs Contact