జమ్మికుంట జలమయం
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్మికుంట పూర్తిగా జలమయం అయింది. హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయంగా మారింది.