ఆనందోత్సాల మధ్య ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

ఆనందోత్సాల మధ్య ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం. శోభా యాత్రలో చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా C.I. భూమయ్య గారు ఉదయాన్నే నిమజ్జన కార్యక్రమాలు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకొన్నరు. జమ్మికుంట చరిత్రలో మొట్ట మొదటి సారిగా రాత్రి 8 గంటల లోపే నిమజ్జన కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

                                                    vinayaka+samithi+jammikunta

                                        vinayaka+nimajjanam+jammikunta

vinayaka+jammikunta
jammikunta+wisdom
aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact