India won the match against Pak with 124 Runs
కరీంనగర్ జిల్లా : జమ్మికుoట పట్టణం లో శ్రీ లక్ష్మీ డిజిటల్ కమ్యూనికేషన్స్ కంట్రోల్ రూమ్ (సిటి కేబుల్ ) ను ప్రారంభిoచిన ఆర్థిక మంత్రి ఈటెల.రాజేందర్
కర్టసీ : ఈనాడు 25-05-2017 డిస్ట్రిక్ట్ స్పెషల్
పెట్రోల్ బంక్‌లో మోసం జరిగితే ఫోన్ చేయండి అక్రమాలకు పాల్పడిన పెట్రోల్ బంక్ యాజమాన్యులపై తూనికల కొలతల యాక్ట్ ప్రకారం 2009, 2011 ప్రకారం కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఎక్కడైనా పెట్రోల్ బంక్‌లో మోసం జరుగుతుందని ప్రజలు గమనిస్తే 94913917 14 నెంబర్‌కు ఎస్ఎమ్మెస్ చేయాలని సూచించారు. 1800233555, 1800224344 టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. www. iocl.com,www.hindustanpetroleum.com, www. bharatpetroleum. com వెబ్‌సైట్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు దొంగల బారినుండి,అగ్ని ప్రమాదాల బారినుండి అప్రమతంగా ఉండాలని ఇల్లందకుంట మండల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జమ్మికుంట రురల్ ci నారాయణ,s i నరేష్
Happy Sri He(va)malanbi Naama – Telugu New Year
Sri Etela Rajender, Finance and Civil supply minister inaugurated logo of Golden Jubilee celebration.
Government Adarsha Degree & PG College Jammikunta Golden Jubilee Celebrations will be in March last week or April first week.Meanwhile register your profile at www.adarshagdcjammikunta.org to get latest updates.Stay tuned..