ఈ క్రింది వెబ్ సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ చేసుకొనుటకు చివరి తేదీ సెప్టెంబర్, 28 – 2018పరీక్ష తేదీ: సెప్టెంబర్ 30, 2018 Download from http://tslprb.in/
Jammikunta – Suicide in Vanthadupula Village of Ellandakunta Mandal ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో నిన్న రాత్రి రమ్య అనే మహిళ తన భర్త రాజేష్ తో గొడవ పడి కూతురుని తీసుకొని బయటకు వచ్చింది. భర్త మరియు కుటుంబ సభ్యులు తాను తన తల్లి గారింటికి వెళ్లిందని అనుకుంటుండగా తెల్ల వారి ఇంటి ప్రక్కన ఉన్న బావిలో తన కూతురు మనస్విని(3) సంవత్సరాల పాపతో సహా రమ్య(25) శవమై తేలింది. దీంతో ఆ […]
Jammikunta – No Confidence motion on Municipal Chairman జమ్మికుంట మున్సిపల్ ఛైర్మెన్ పై అవిశ్వాసం. సంతకాలు చేసిన మొత్తం 19 మంది కౌన్సిలర్లు. అవిశ్వాసం నెగ్గినట్లు హుజురాబాద్ ఆర్.డి.ఓ.చెన్నయ్య ధ్రువీకరణ. త్వరలో కొత్త చైర్మన్ ఎంపిక..
పుస్తకానికి పునర్జన్మ – పాత పుస్తకాలు, వస్తువులు డొనేట్ చెయ్యండి – మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం మన ప్రియతమ జమ్మికుంట పోలీసులు మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన పిల్లల చదువుల కోసం ప్రతి సంవత్సర ప్రారంభ ఘడియల్లో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి వారికి కావలిసిన పుస్తకాలు,పెన్నులు, వాటర్ బాటిల్స్, కంపాక్స్ బాక్సలు, బ్యాగులు కొని పరీక్షల అనంతరం వాటిని పాత సామానులు కొనే వారికి, ఉల్లి గడ్డలు అమ్మేవారికి, పాత పేపర్లు […]
కరీంనగర్ జిల్లా: జమ్మికుంటలో పోలీసులు-స్కూల్స్ వినూత్న కార్యక్రమం- నిరుపేదలకు మేము ఉన్నాం అనే భరోసా. పిరికెడు బియ్యం-పట్టెడు అన్నం కార్యక్రమం. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రతి విద్యార్థి తల పిరికెడు బియ్యం తీసుకరావడం… ప్రతి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందరూ కలసి సుమారు 70 క్వీన్టల్స్ కి పైబడి బియ్యం పోగు చేశారు.. ఈ రోజు ఆ బియ్యాన్ని ప్రతి ఒక్క నిరుపేదకు తల 10 కిలోల బియ్యం పంచడం.. ముఖ్య అతిథిగా హాజరైన […]
Ellandkunta Sri Seetha Rama Chandra Swamy Temple | Sri Ramanavami Utsavaalu | Etela Rajender | Ponnam Prabhakar | Koushik Reddy | Thummeti Sammireddy | Kamalaasan Reddy CP ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
TPCC Spokes Person Pyata Ramesh | Meeting at Jammikunta | Town Congress Jammikunta | TRS Govt Failure ఈ రోజు మోత్కుల గూడెం కాంగ్రెస్ కార్యాలయంలో ప్యాట రమేష్ అధ్వర్యంలో సమావేశం
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్(బీసీ సంక్షేమ శాఖ) ఆఫీసర్స్ గ్రేడ్-II 219 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. కమిషన్ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టు పేరు: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఖాళీల సంఖ్య: 219 జాబ్ లొకేషన్: తెలంగాణ చివరి తేదీ: మార్చి 06, 2018 జీతం వివరాలు: రూ. 24,440 – 71,510/- విద్యార్హతలు: కేంద్ర లేదా రాష్ట్ర […]
🙏 ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తేదీ.29.01.2018 సోమవారం రోజున ఉదయం 9 గంటలకు పచ్చిక శ్రీకాంత్ రెడ్డి హాస్పిటల్ పైన అంతస్తు జమ్మికుంట లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు రక్త దానం చేయండి. వీలైనంత మంది చేత రక్త దానం చేయించండి. ….. 👉రక్తదానం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈరోజుల్లో పలు కారణాల వల్ల రక్తదానం తప్పనిసరిగ మారింది, కాని రక్తదానం చేయటం అన్నది ఎవరికి అవసరమో వారికి జీవితాన్ని ఇవ్వటమే […]