ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పట్టణ కేంద్రంలో కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. పత్తి కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ “2014 సంవత్సరం లో సీఎం కేసిఆర్ కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తా అని చెప్పిన కేసిఆర్ కి గుర్తు చేస్తూ 2017 లో కరీంనగర్ జిల్లా నడి బొడ్డున మెడికల్ కాలేజీ కోసం టిపిసిసి వర్కింగ్ […]
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి వరుసగా ఆధునిక సదుపాయాలు సమకూరుతున్నాయి. ఇటీవలే ఈ.ఎన్.టి. చికిత్సలు మరియు డయాలసిస్ సేవలు ఆరంభమయ్యాయి. పెరిగిన సేవలకు అనుగుణంగా విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి ఆధునిక జనరేటర్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఏ క్షణమైనా అడ్మిట్ అయిన పేషెంట్లు కరెంటు కోతతో […]
జమ్మికుంట పోలీస్ వారి విజ్ఞప్తి జమ్మికుంట పరిధిలో కాలేజ్ గ్రౌండ్ లో గల మార్కెట్ బంద్ అన్న వాట్స్ అప్ న్యూస్ ను నమ్మకండి. అందులో హోల్ సెల్ వ్యాపార్తులు వారు బంద్ చేసుకున్నారు, మార్కెట్ యదా విధిగా రేపటినుంచి నడుస్తుంది రైతులు వారు పండించిన కూరగాయలు ఇదే మార్కెట్ కు తెచ్చి అమ్ముకోవచ్చు ఎవరు కుడు అసత్య ప్రచారాలు నమ్మకండి… జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డి జమ్మికుంట పరిసర గ్రామాల్లో ని కూరగాయల రైతులు యధాతధంగా […]