Category: Featured

Apr 01
పిరికెడు బియ్యం-పట్టెడు అన్నం కార్యక్రమం – జమ్మికుంటలో పోలీసులు-స్కూల్స్ వినూత్న కార్యక్రమం

కరీంనగర్ జిల్లా: జమ్మికుంటలో పోలీసులు-స్కూల్స్  వినూత్న కార్యక్రమం- నిరుపేదలకు మేము ఉన్నాం అనే భరోసా.  పిరికెడు బియ్యం-పట్టెడు అన్నం కార్యక్రమం. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రతి విద్యార్థి తల పిరికెడు బియ్యం తీసుకరావడం… ప్రతి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందరూ కలసి సుమారు 70 క్వీన్టల్స్ కి పైబడి బియ్యం పోగు చేశారు.. ఈ రోజు ఆ బియ్యాన్ని ప్రతి ఒక్క నిరుపేదకు తల 10 కిలోల బియ్యం పంచడం.. ముఖ్య అతిథిగా హాజరైన […]

Mar 27
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు

Ellandkunta Sri Seetha Rama Chandra Swamy Temple | Sri Ramanavami Utsavaalu | Etela Rajender | Ponnam Prabhakar | Koushik Reddy | Thummeti Sammireddy | Kamalaasan Reddy CP  ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

Jan 27
జమ్మికుంట లో 29.01.2018 న రక్త దాన శిబిరం

🙏 ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో   తేదీ.29.01.2018 సోమవారం రోజున  ఉదయం 9 గంటలకు  పచ్చిక శ్రీకాంత్ రెడ్డి హాస్పిటల్ పైన అంతస్తు జమ్మికుంట లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు రక్త దానం చేయండి. వీలైనంత మంది చేత రక్త దానం చేయించండి. ….. 👉రక్తదానం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈరోజుల్లో పలు కారణాల వల్ల రక్తదానం తప్పనిసరిగ మారింది, కాని రక్తదానం చేయటం అన్నది ఎవరికి అవసరమో వారికి జీవితాన్ని ఇవ్వటమే […]

Jan 26
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం భారత ఎన్నికల సంఘం సూచనలమేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ ,పి.జి కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఓటు హక్కే వజ్రాయుధం వంటి సాధనమని 18 ఏళ్ళు దాటినా ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు పొంది ,ఎంపిక కార్డు తీసుకోవాలని ,భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఎన్ […]

Jan 26
బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులు

బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులుముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహ్ అలై దర్గా వద్ద భక్తుల సౌకర్యార్ధం పర్యాటక కేంద్రంగా అభివృధి చేయుటకు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మరియు పౌర సరఫరాల శాఖ గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారి ఆదేశాల మేరకు నేడు జిల్లా ఫారెస్ట్ అధికారి (D.F.O) శ్రీనివాస్ రావ్,  హుజురాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ముంతాజ్ […]

Jan 07
మంత్రిగారి సహకారంతో కొత్తపల్లి గ్రామపంచాయితి పరిధిలోని గ్రామస్తులకు ఇండ్ల నిర్మాణానికి కృషి … తక్కళ్ళపల్లి

కొత్తపల్లి గ్రామ పంచయతిలోని TRS ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా సహకార సంఘాల రాష్ట్ర అద్యక్షులు శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు హాజరై గ్రామంలోని అభివృధి కార్యక్రమాలు సమస్యలపై పరిష్కారానికి మంత్రి గారైన శ్రీ ఈటెల రాజేందర్ గారి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. గతనెల 25వ తేదీ క్రిస్మస్ రోజున మంత్రిగారు ఎప్కోలు చర్చికి అభివృధికై హామీ ఇచ్చారు. ఈ హామీని త్వరలోనే నేరవేరుస్తారని […]

Jan 07
Happy New Year 2018

Lighten up your surroundings with your sweet smile and make way for happiness with your good deeds this New Year. Happy 2018. jammikuntalocal.com

Dec 01
జమ్మికుంట వాసులకి కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్న ఔషధ ప్రయోగం.

లోటాస్ సంజెనీ ఫార్మా కంపెనీ దిష్టి బొమ్మ దగ్దం -జిల్లా అధ్యక్షులు కనకం నరేష్ నేడు జమ్మికుంటలో గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం ఆద్వర్యంలో లోటాస్ సంజెనీ ఫార్మా కంపెనీ యాజమాన్యం దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. దీనిని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు కనకం నరేష్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాది కల్పనకోసం హైదరాబాద్ వెళ్ళిన చిలివేరి అశోక్ కుమార్ పై ఔశాదాలను ప్రయోగించి నిరుద్యోగులను ఆసరా చేసుకొని డబ్బులను ఎర […]

Dec 01
జమ్మికుంట విస్ డమ్ కళాశాల ఆద్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలి.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా , స్థానిక విస్ డమ్ జూనియర్ కళాశాల N S S యూనిట్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది . ర్యాలిలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ కూర విజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ,ఎయిడ్స్ కి చికిత్స లేదనీ ,నివారణ ఒకటే మార్గమని ;ఎయిడ్స్ రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలనీ ;ఎయిడ్స్ వ్యాది గ్రస్తుల పట్ల అసహ్య భావంతో కాకుండా సానుకూల దృక్పధంతో మెలగాలనీ ;జాతీయ స్థాయిలో […]

Listings News Offers Jobs Contact