News

Jan 25
Government (Adarsha) Degree & PG College Jammikunta Golden Jubilee Celebrations 2017

Government Adarsha Degree & PG College Jammikunta Golden Jubilee Celebrations will be in March last week or April first week.Meanwhile register your profile at www.adarshagdcjammikunta.org to get latest updates.Stay tuned..

Jan 13
Happy Sankranti

Happy Sankranti. Manajammikunta.com wish you a very happy and prosperous Sankranti.

Jan 11
Khaidi No.150 The Boss is Back Released Today with high Expectations.

Today 11-01-2017 released in two theaters in Jammikunta. About Film. Khaidi No 150 is an official remake of Vijay’s 2014 hit, Tamil film, Kaththi. Chiranjeevi is playing a dual role, while Kajal Agarwal and Shriya Saran appear in the female leads. Devi Sri Prasad has composed music for its soundtracks and background score, while R […]

Jan 09
జమ్మికుంట కరెంటు బిల్లులు ఆన్ లైన్ లో పే చేయడం ఎలా ?

జమ్మికుంట కరెంటు బిల్లులు  పే చేయడానికి  క్యూ లోనిల్చొని ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు మీరు ఇంట్లో నుండే అది కూడా మీ మొబైల్ ద్వారా ఒక నిమిషంలో పే చేసుకొనే అవకాశం ఉంది. దీనికి గాను TSNPDCL APP ను డౌన్ లోడ్ చేసుకోండి. అప్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి. Click here  అప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సర్కిల్ కోడ్ మరియు ERO కోడ్ ను ఎంటర్ చేసి […]

Dec 27
Jammikunta Ayyappa Temple 18th Mandala Puja

On 26th December, 2016 MAHAPADIPULA at Ayyappa Temple, Jammikunta on the occasion  of Mandala Puja.

Dec 27
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆదర్శ) జమ్మికుంట పూర్వ విధ్యార్థుల సమావేశం తేదీ 08-01-2017

మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి నుండి ఇప్పటి వరకు విద్యను అభ్యసించిన అన్ని సంవత్సరాల విద్యార్థులు డిగ్రీ కళాశాల స్థాపించి 50సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరపడానికి పూనుకోవడం జరిగింది. దీనికి గాను వివిధ బ్యాచ్ ల కు సంబదించిన విద్యార్థులు తేదీ 08-01-2017 రోజున ఈ వేడుకల నిర్వహణ గురించి చర్చించడం జరుగుతుంది. కావున పూర్వ విద్యార్థులందరూ హాజరై సమావేశాన్ని విజయ వంతం చేయగలరు. సమావేశ స్థలం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట 

Oct 07
Civil Hospital Road – Most awaited Road Completed

సివిల్ హాస్పిటల్ ముందు రోడ్ ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ఎంతో కాలంగా జమ్మికుంట పట్టణ వాసులు కోరుకుంటున్న ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్మికుంట సివిల్ హాస్పిటల్ కు ముందు రవాణా సౌకర్యం సరిగా లేక ఎంతో ఇబ్బంది పడిన ప్రజలకు దీంతో ఉపశమనం లభించింది.  ముఖ్య రహదారుల్లో ఒకటైన ఈ రోడ్ నిర్మాణం గత కొంత కాలంగా పెండింగ్ లో ఉంది నిన్ననే పూర్తిచేసుకుంది. జమ్మికుంట ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని […]

Listings News Offers Jobs Videos