తేదీ 10-08-2017 జమ్మికుంట నుండి బెంగుళూరు కు బయలు దేరిన అండర్ 14 క్రికెట్ జట్టుకు ఎంపికైన జట్టు సభ్యులు స్థానిక లోటస్ పాండ్ స్కూల్ లో చదువు తున్న 7 గురు విధ్యార్థులు ఈ రోజు బెంగుళూరు లో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి బయలు దేరడం జరిగింది. వీరికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పుల్లూరు సంపత్ రావు జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి సాగనంపారు.
తేదీ 10-08-2017పట్టణంలో ఈ రోజు ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో శ్రీమతి ఈటెల జమున గారి జన్మదిన వేడుకలు గుల్జార్ మసీద్ దగ్గర ఘనంగా నిర్వహించారు.
Tally GST implementation Training Classes are going to start 3rd week of this month By Anwar Babu. For these sessions register please your details. Register
కరీంనగర్ లో మెడికల్ కాలేజీ నెలకొల్పాలని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట తహశీ ల్దారుకు వినతి పత్రం
https://scclmines.com/olappl/docs/Notification.pdf
Bigg Boss Reality Show in Telugu For Voting for your favorite contestant. Click here http://telugubiggboss.com/telugu-biggboss-vote/
Visit here for reviewhttp://www.idlebrain.com/movie/archive/fidaa.html
తేది : 06-08-2017 ఆదివారం పాకాల ప్రభాకర్ రెడ్డి ప్రోగ్రెసివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్ (PRTU-TS) జమ్మికుంట మండలశాఖ సర్వసభ్య సమావేశము తేది: 06-08-2017 ఆదివారం రోజున స్థానిక బాలుర ఉన్నత పాఠ శాల- జమ్మికుంటలో మండలశాఖ అధ్యక్షులు శ్రీ పాకాల ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు జాలి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఊపాధ్యాయుల ఏకీకృత సర్వీసు సాధనలో PRTU-TS ఎంతో కృషి చేసిందని, CPS విధానం రద్దు , […]