జమ్మికుంట: కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకట రమణ శనివారం సాయంత్రం జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (ప్రభుత్వ ఆసుపత్రిని) ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను మెరుగుపరిచేందుకు ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.తనిఖీలో భాగంగా, డాక్టర్ వెంకట రమణ లేబర్ రూమ్, వార్డులు, సోనోగ్రఫీ రూమ్, మరియు ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు: * ప్రతి గర్భిణీకి మెరుగైన వైద్యం అందించాలి. * ఆసుపత్రిలోనే […]
జమ్మికుంట లోని సివిల్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ లను సందర్శించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ గారు మరియు ఆర్డిఓ బెన్ షాలోం గారు , జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు కమీషనర్ అనిసూర్ రషీద్, తహసీల్దార్ నారాయణ గారు, సి ఐ సృజన్ రెడ్డి గారు కౌన్సిలర్ దిడ్డి రాము, శ్రీపతి నరేష్ గారు పాల్గొన్నారు.